హన్వాడ : అంత్యక్రియలకు ఆర్థికసాయం

71చూసినవారు
హన్వాడ : అంత్యక్రియలకు ఆర్థికసాయం
హన్వాడ మండలంలో ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన టోపుల నర్సమ్మ(65) మంగళవారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ జెడ్పిటిసి సభ్యుడు బోడ నరేందర్ సంతాపం తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయాన్ని అనుచరుల ద్వారా అందించారు.

సంబంధిత పోస్ట్