ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: యెన్నం

85చూసినవారు
ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: యెన్నం
మహబూబ్ నగర్ మండలం కోటకదిర గ్రామంలో ముదిరాజ్ సంఘం భవనానికి సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కులమతాలకు అతీతంగా సముచితమైన స్థానం, ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ ల ను గత ప్రభుత్వం విస్మరించిందని, ఇన్ని సంవత్సరాలుగా వారికి ఒక భవనం లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్