కొనసాగుతున్న మహిళల కుట్టు శిక్షణ కార్యక్రమం

55చూసినవారు
కొనసాగుతున్న మహిళల కుట్టు శిక్షణ కార్యక్రమం
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని మండల మహిళ సమైక్య భవనంలో శుక్రవారం ఆత్మకూరు అమరచింత మండలాలకు చెందిన టైలరింగ్ చేసే మహిళలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే బాల బాలికలకు ఆ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు కుట్టుటకు శిక్షణ కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతుంది. శిక్షకుడు కొత్తకోట శ్రీనివాస్ శిక్షణ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్