కుక్క దాడిలో బాలుడికి గాయాలు

11842చూసినవారు
కుక్క దాడిలో బాలుడికి గాయాలు
నర్వ మండలం లంకాల్ గ్రామంలో కుర్వ ఆనంద్ ని ఆదివారం పిచ్చి కుక్క దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుర్వ ఆనంద్ తల్లిదండ్రులు, గ్రామస్తులు హుటాహుటిన మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్