హెలికాప్టర్ కూలి.. బ్యాంక్ సీఈవో సహా ఆరుగురి మృతి

581చూసినవారు
హెలికాప్టర్ కూలి.. బ్యాంక్ సీఈవో సహా ఆరుగురి మృతి
అమెరికాలోని కాలిఫోర్నియా-నెవడా సరిహద్దుల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ‘యాక్సెస్ బ్యాంక్’ సీఈవో హెర్బర్ట్ విగ్వే తన భార్య, కుమారుడు మరికొందరితో కలిసి హెలికాప్టర్‌లో మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా శాన్ బ్రెనార్డినో కౌంటీ వద్ద శుక్రవారం ప్రమాదం జరిగింది. కాగా.. ‘ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి ఇది పెద్దషాక్ అని WTO డైరెక్టర్ జనరల్ ఇవాలా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్