ఎల్లమ్మ బండారు మహోత్సవంలో పాల్గొన్న డికె అరుణ

1886చూసినవారు
ఎల్లమ్మ బండారు మహోత్సవంలో పాల్గొన్న డికె అరుణ
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పెద్దజట్రం గ్రామంలో కురువ యాదవుల ఆరాధ్య దైవం బీరప్ప, ఎల్లమ్మ బండారు మహోత్సవంలో మంగళవారం మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొని స్వామి అమ్మ వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గజ్జలమ్మ దేవాలయం లో పూజలు చేశారు. ఆతర్వాత బండారు జాతర మహోత్సవంలో పాల్గొని భక్తులను ఆప్యాయంగా పాలకరిస్తూ ఈసారి ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్