ఉపాధి హామీ పని దినాలు పెంచాలి

1073చూసినవారు
ఉపాధి హామీ పని దినాలు పెంచాలి
జాతీయ ఉపాధి హామీ పథకంలో వంద రోజులకు బదులు 200 రోజులు వరకు పెంచి కూడిలకు పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం మొట్లంపల్లి గ్రామంలో శుక్రవారం ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీలకు టెంట్లు మెడికల్ కిట్లు సరఫరా చేసి రోజుకు 800 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్