ఉపాధిహామీ పతకం తీసుకొచ్చి పేద ప్రజల ఆకలి తీర్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో మాజీ ప్రధాని మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతి మనిషికి గుర్తింపు కార్డు వుండాలని ఉద్ధేశ్యంతో అదార్ కార్డు తీసుకొచ్చారని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని సేవలను కొనియాడారు.