నర్వ: మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

51చూసినవారు
నర్వ మండల కేంద్రంలో బుధవారం ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు క్యాంటీన్ ఏర్పాటుకు చేయూత అందిస్తున్నదని అన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో ఇందిరమ్మ ఇళ్లను సైతం మహిళల పేరుపై మంజూరు చేస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్