రంగు పడుద్ది..జర భద్రం..!

6226చూసినవారు
రంగు పడుద్ది..జర భద్రం..!
హోలీ పండగ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఆడే పండుగ ఇది. నేడు రంగుల వేడుకను జరుపుకుంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని..ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. రసాయనిక రంగుల వాడకంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశముందంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్