అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే 6 అద్భుతమైన ఆహారాలు

63చూసినవారు
అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే 6 అద్భుతమైన ఆహారాలు
వయస్సుతో సంబంధం లేకుండా అల్జీమర్స్ వ్యాధి భాదిస్తుంది. ఏ వయస్సు వారిలోనైనా ఈ అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా ఈ మతిమరుపు వ్యాధి ముప్పు ఎక్కువగా ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యాధిని నివారించడానికి కొవ్వు చేపలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, పసుపు, అలీవ్ నూనె, డార్క్ చాక్లెట్ ఉపయోగపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్