అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు: CBN

563చూసినవారు
అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు: CBN
TDP కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో ఆయన మాట్లాడారు. ’’మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తా. జగన్‌ మాదిరిగా రూ.10 ఇచ్చి.. రూ.100 లాగడం కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం’’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్