VIRAL VIDEO: ఆహా.. తెలివి అంటే ఇదే మరి

556చూసినవారు
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి తన జట్టును స్ట్రయిటనింగ్ చేసుకుంటోంది. అయితే దీనిదుకోసం ఆమె ఇస్త్రీ పెట్టెను ఉపయోగించింది. సాధారణంగా జట్టు స్ట్రయిట్ చేసుకోవడానికి అందరూ స్ట్రయిటనర్ ఉపయోగిస్తుంటారు. కానీ ఆ యువతి ఐరన్ బాక్స్‌ను ఉపయోగిస్తోంది. ఇంకా తన చేయి కాలిపోకుండా ఓ క్లాత్‌ను మరో చేతితో పట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్