మూడువేల ఆర్థిక సాయం అందజేత

53చూసినవారు
మూడువేల ఆర్థిక సాయం అందజేత
వెల్దండ మండలం పోతపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొమ్ము వెంకటయ్య అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు కొండల్ యాదవ్ సోమవారం 3 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇక ముందు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్న ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్