బానిస బతుకుల విముక్తికి పోరాడుదాం

70చూసినవారు
బహుజనుల బానిస బతుకుల విముక్తి కోసం అందరం ఐక్యమత్యంగా పోరాడుదామని ప్రజా గాయకురాలు విమలక్క పిలుపు నిచ్చారు. బల్మూర్ మండలంలోని చెన్నారంలో శనివారం రాత్రి నిర్వహించిన బహుజన బతుకమ్మ వేడుకలో ఆమె పాల్గొని మహిళలతో ఆడి పాడారు. ప్రకృతిని మహిళలను కాపాడు కోవడమే కోసం బహుజన బతుకమ్మ ద్వారా చైతన్య పర్చుతున్నామన్నారు. ద్వారా చైతన్య పర్చుతున్నామన్నారు. మహిళ హక్కుల కోసం అందరిని సంఘటితం చేసి పోరాటం సాగి స్తామన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్