ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి

76చూసినవారు
ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ లో సిఐటియు, సిపిఐ టీఎస్ యుటిఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలోఓన్లీ జయంతి ఘనంగా నిర్వహించారు. సమాజంలో అన్ని వర్గాలకు, సమాన ఆలోచనలు అవకాశాలు అందుకునే విధంగా ఉన్నాయన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి పూలే పోరాటం ఆదర్శనీయమన్నారు.

సంబంధిత పోస్ట్