టాటా ఏసీ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

68చూసినవారు
అచ్చంపేట సమీపంలో టాటా ఏసీ-ప్రత్తి ట్రాక్టర్ ఢీకొని బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన ఎడ్మ నాగయ్య (32 ) వ్యక్తి మృతి చెందాడు. టాటా ఏసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బి కే తిరుమలాపూర్ గ్రామంలోని దేవాలయ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న ప్రత్తి ట్రాక్టర్ ఢీ కొనడంతో టాటా ఏసీ నడుపుతున్న నాగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్