నాగర్ కర్నూల్: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

56చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి శివారులో గురువారం దారుణ ఘటన జరిగింది. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ (35)ను భార్య హత్య చేసింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్