నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ శివారులో మంగళవారం రాత్రి నాగర్ కర్నూల్ రెండవ ఎస్ఐ జయప్రసాద్ ఆద్వర్యం లో దాడులు
చేసి 9 మందిని పోలీసులు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 4 పందెం కోళ్లు స్వాధీనం, 5 బైక్ లు,
17580 డబ్బును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు