నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఆదివారం రాత్రి లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగిఉన్న బైక్ ని ఢీకొనడంతో నాగరాజు (32) మృతి చెందాడు. ఒకరికి గడ్డం శ్రీనివాసులు (35) గాయాలయాయి. తన్ని వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు