కల్వకుర్తి: వానొస్తే రాకపోకలు బంద్

66చూసినవారు
కల్వకుర్తి మండలం రఘుపతిపేట-రామగిరి మధ్య బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దుందుభీ నది ఉప్పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. 20 రోజులుగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ రాకపోకలు ఆగిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్