వెల్దండ: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జూపల్లి భాస్కరరావు

69చూసినవారు
వెల్దండ: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జూపల్లి భాస్కరరావు
వెల్దండ మండల పరిధిలోని చెదురుపల్లి గ్రామానికి చెందిన కుమ్మగోని శివ గౌడ్ ఇటీవలే మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆదివారం పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్త్యావత్ బాలు నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ సాయికుమార్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్