నారాయణపేట: కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం

66చూసినవారు
నారాయణపేట మండలం లింగంపల్లి వద్ద వున్న కాటన్ మిల్లులో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. టన్నుల కొలది పత్తి దగ్ధమైంది. లక్షల్లో నష్టం జరిగినట్లు వాటిల్లినట్టు తెలుస్తున్నది. మిల్లులో పని చేస్తున్న వారు గమనించి ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. కూలీలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్