షీ టీమ్ పై విద్యార్థులకు అవగాహన

54చూసినవారు
షీ టీమ్ పై విద్యార్థులకు అవగాహన
నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు షి టీమ్ పై అవగాహన కల్పించినట్లు ఏఎస్సై శ్రీదేవి తెలిపారు. ఎక్కడైనా ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీ టీమ్ సభ్యులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. షీ టీమ్ కు నేరుగా కానీ, 8712670398 నంబర్ కు ఫోన్ చేసిన, వాట్స్ అప్ చేసిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్