నారాయణపేట: అమిత్ షా చిత్రపటాన్ని దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

67చూసినవారు
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చిత్రపటాన్ని మంగళవారం నారాయణపేట అంబేడ్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దహన చేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్