నారాయణపేట జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

75చూసినవారు
నారాయణపేట జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
నారాయణపేట జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను రెవెన్యూ అధికారులు శనివారం వెల్లడించారు. దామరగిద్ద 22. 2 మిమీ, నారాయణపేట 26. 2 మిమీ, ఉట్కూర్ 27. 4 మిమీ, మగనూర్ 13. 2 మిమీ, కృష్ణ 10. 8 మిమీ, మక్తల్ 16. 4 మిమీ, నర్వ 28. 2 మిమీ, మరికల్ 31. 4 మిమీ, దన్వాడ 36. 4 మిమీ, మద్దూరు 26. 0 మిమీ, కోస్గి 58. 6 మిమీ వర్షపాతం నమోదు కాగా, జిల్లాలో మొత్తం 296. 8 మిమీ వర్షం పడింది.

సంబంధిత పోస్ట్