కొత్త వాహనానికి పూజలు చేసిన ఎమ్మెల్యే

574చూసినవారు
కొత్త వాహనానికి పూజలు చేసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి తాను నూతనంగా కొనుగోలు చేసిన వాహనానికి ధన్వాడ మండలం మందిపల్లి వద్ద ఉన్న బాలమ్మ దేవాలయం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వయంగా వాహనాన్ని డ్రైవింగ్ చేశారు. అంతకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ హారతులు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్