నారాయణపేట: బిఆర్ఎస్ నేతల సంబరాలు

83చూసినవారు
ప్రజలపై విద్యుత్ భారం పడకుండా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కృషికి హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం నారాయణపేట సత్యనారాయణ స్వామి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చారు. పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ. కేటీఆర్ చేసిన కృషి తో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ బారం తప్పిందని, ప్రజల సంక్షేమం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్