దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

76చూసినవారు
దారుణం.. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
TG: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్ మండలానికి చెందిన రమేష్.. తన భార్య సునీత (30)పై అనుమానంతో బుధవారం హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్