నారాయణపేట: చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

56చూసినవారు
నారాయణపేట: చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి
మున్సిపాలిటీఎల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాదులోని సిడిఎంఏ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు తరలిరావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు. గురువారం నారాయణపేట మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులతో మాట్లాడారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్