24 గంటలు పని చేసే ఆసుపత్రిగా మార్చాలని వినతి

71చూసినవారు
24 గంటలు పని చేసే ఆసుపత్రిగా మార్చాలని వినతి
నారాయణపేట మండలం కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చాలని గురువారం ప్రగతి షీలా యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సలీం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి కి వినతి పత్రం అందించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. ఆసుపత్రి పరిధిలో సుమారు 25 గ్రామపంచాయతీలో ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్