సిలిండర్ పేలిన ఘటన సిసి కెమెరాలో నమోదైన దృశ్యాలు

68చూసినవారు
మరికల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఫ్రూట్ జ్యుస్ సెంటర్ లో సోడా సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డ విషయం తెలిసిందే. కాగ ఘటనకు సెంబందించిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. సిలిండర్ పేలడంతో అందులోని ఇనుప వస్తువులు తగిలి కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్ గోపాల్ కు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కొరకు ఆయనను హైద్రాబాద్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్