వనపర్తిలో సీజనల్ వ్యాధులపై అవగాహన

55చూసినవారు
వనపర్తిలో సీజనల్ వ్యాధులపై అవగాహన
వనపర్తి జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీ (13వ వార్డు)లో డెంగ్యూ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నందున కాలనీవాసులకు గురువారం డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డిపార్ట్మెంట్ ఏడి విజయ్ కుమార్, పుర అధికారి హెల్త్ అసిస్టెంట్ శివకుమార్, ఆశా వర్కర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్