చీకరు చెట్టు తండా వాసులను గుండెల్లో పెట్టి చూసుకుంటా: ఎమ్మెల్యే

83చూసినవారు
ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చీకరుచెట్టు తండాలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో మన అభ్యర్థి మల్లు రవికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. చీకరు చెట్టు తండా వాసులను గుండెల్లో పెట్టి చూసుకుంటానని మేఘా రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్