జూరాల డ్యాంకు తగ్గిన వరద ఉధృతి

538చూసినవారు
వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల డ్యాంకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. గురువారం 13 గేట్లను ఎత్తి 1,18,739 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317,860 మీటర్లు నీరు నిల్వ ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్