ఘనంగా మహాత్మ జ్యోతిరావుఫూలే జయంతి

546చూసినవారు
ఘనంగా మహాత్మ జ్యోతిరావుఫూలే జయంతి
వనపర్తి జిల్లా కేంద్రంలోని 197వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత అభివృద్ధి సంఘం అధ్యక్షులు బి. హన్మంతు మాట్లాడుతూ.. అభ్యుదయవాదులు మహనీయుల ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, భవిష్యత్తు తరాలకు మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన బాట ఆదర్శంగా నిలువాలని అన్నారు.

సంబంధిత పోస్ట్