రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

75చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
వనపర్తి జిల్లా కొత్తకోట అయ్యప్ప చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆమడపాకుల గ్రామానికి చెందిన వెంకటరమణ (38) బైకుపై కొత్తకోట బస్టాండ్ నుంచి అయ్యప్ప చౌరస్తాకు వస్తుండగా uవృద్ధురాలు బైక్కు అడ్డుగా వచ్చింది. ఆమెను తప్పించే క్రమంలో బైకు అదుపుతప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్