ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్ (వీడియో)

33611చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బెంగళూరు హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు. మృతులు అనంతపురం పట్టణం రాణినగర్ వాసులుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్