సీఎం రేవంత్ రెడ్డితో వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక భేటీ

72చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డితో వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక భేటీ
వనపర్తి నియోజకవర్గ అభివృద్ధపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన పలు కీలక అంశాలప చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు వనపర్తి నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తాను ఎల్లవేళలా సహకరిస్తానని సీఎం పేర్కొన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్