వనపర్తి: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

77చూసినవారు
వనపర్తి: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం చిట్యాలాలో వాలీబాల్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో దేహదారుడ్యం, మానసికోల్లాసం లభిస్తాయి అన్నారు. క్రీడా ప్రతిభ ఉంటే ప్రపంచ స్థాయికి ఎదగవచ్చన్నారు. చిట్యాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నేతలు రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్