సైబర్ నేరాల పట్ల విద్యార్థులందరూ అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ లోఎస్పి పాల్గొని మాట్లాడుతూ. విద్యార్థి దశ నుంచి తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని సమాజంలో అత్యున్నతమైన పౌరులుగా తయారు కావాలని ఎస్పి విద్యార్థులకు పిలుపునిచ్చారు.