'రాయన్'కు మహేష్ బాబు రివ్యూ

58చూసినవారు
'రాయన్'కు మహేష్ బాబు రివ్యూ
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా హీరో మహేష్ బాబు ఈ సినిమాపై స్పందించారు. ‘అద్భుతమైన దర్శకత్వంతో పాటు మంచి నటనతో ధనుష్ అదరగొట్టారు. చిత్రంలో ఉన్న ప్రతిఒక్కరూ వందశాతం మంచి నటన కనబరిచారు. ‘రాయన్’ కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా’ అని ‘X’ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు.

సంబంధిత పోస్ట్