ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

54చూసినవారు
ఢిల్లీలో అగ్ని ప్రమాదం నెలకొంది. బాలాజీ ధరమ్ కాంటా సమీపంలోని ఖ్లా ఫేజ్ 1లోని ఒక గోడౌన్‌లో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 24 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్