బియ్యంతోనే ఇంట్లోనే రాఖీ తయారు చేసుకోండిలా!

80చూసినవారు
బియ్యంతోనే ఇంట్లోనే రాఖీ తయారు చేసుకోండిలా!
రాఖీ పండుగ వచ్చేస్తోంది. రాఖీలను చాలా మంది బయట కొంటారు. రాఖీలు బయట కొనకుండానే ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో వాడే బియ్యంతో అందమైన రాఖీ ఇలా తయారు చేసుకోండి. చిన్న అట్టముక్కను గుండ్రంగా కానీ, మీకిష్టమైన ఆకారంలో కత్తిరించుకోవాలి. దాని మీద గ్లూ పెట్టి వరసల్లో బియ్యం అతికించండి. మధ్యలో ఇంట్లో ఉండే కుందన్స్ ఏదైనా అతికించుకోవచ్చు. రాఖీ దారాల కోసం ఏదైనా డోరీ ఉంటే రెండు వైపులా అతికిస్తే.. ఇంట్లోనే అందమైన రాఖీ తయారవుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్