UPI పేమెంట్స్ చేస్తున్నారా? జర జాగ్రత్త..

84చూసినవారు
UPI పేమెంట్స్ చేస్తున్నారా? జర జాగ్రత్త..
అపరిచితుల నుంచి మీ ఫోన్ కు ఆఫర్ల పేరిట వచ్చే లింక్స్ క్లిక్ చేయవద్దు. నగదు పంపేందుకు మాత్రమే QR కోడ్స్ స్కాన్ చేయాలి. రిసీవ్‌కు స్కాన్ అవసరం లేదు. UPI పిన్ ఎవరికీ చెప్పవద్దు. మీరు పేమెంట్ చేసేటప్పుడు మాత్రమే పిన్ ఎంటర్ చేయాలి. కొత్త నంబర్లు, QR కోడ్‌‌లకు నగదు పంపేముందు అక్కడ వచ్చిన పేరు వారిదేనా కాదా చెక్ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్