మాలల 1000 కి.మీ. పాదయాత్ర.. నేటి నుంచే ప్రారంభం

62చూసినవారు
మాలల 1000 కి.మీ. పాదయాత్ర.. నేటి నుంచే ప్రారంభం
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణలోని మాలల ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టనున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు సాగే పాదయాత్రను మాజీ ఎంపీ హర్షకుమార్ శుక్రవారం ప్రారంభించనున్నారు. 38 రోజుల పాటు 16 జిల్లాలు, 35 నియోజకవర్గాల మీదుగా 1000 కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుంది. డిసెంబర్ 1న ముగింపు సందర్భంగా HYDలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్