బతుకమ్మ వేడుకల్లో మల్లన్న మాస్ స్టెప్పులు

71చూసినవారు
బతుకమ్మ వేడుకల్లో మల్లన్న మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు శనివారం జరిగాయి.ఈ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యార్థినీలతో కలిసి చిందులు వేశారు. మల్లారెడ్డి డ్యాన్స్‌తో అక్కడ ఉన్న వారిని ఆకట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్