బట్టలు లేకుండా జీవ సమాధికి ప్రయత్నించిన వ్యక్తి (వీడియో)

79చూసినవారు
AP: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు మండలం విఠలాపురంలో కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి 5 అడుగుల గుంట తవ్వి, బట్టలు లేకుండా జీవ సమాధికి ప్రయత్నించాడు. ప్రపంచ శాంతి కోసం తాను భూదేవి పుత్రుడిగా ఈ దీక్ష చేపట్టినట్లు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని సమాధి నుంచి బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్