మూవీ డైరెక్టర్‌పై దాడి!

66చూసినవారు
మూవీ డైరెక్టర్‌పై దాడి!
హీరో ధర్మ, ఐశ్వర్య శర్మ నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా, ఈరోజు డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్‌పై మంతెన సత్యనారాయణ ఫ్యాన్స్ దాడి చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో ఆయన్ను కించపరుస్తూ సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేసినట్టు సమాచారం. సక్సెస్ టూర్‌లో భాగంగా గుంటూరు శివ థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్