ప్రొ కబడ్డీ సీజన్‌-11 విజేతగా హర్యానా స్టీలర్స్‌

70చూసినవారు
ప్రొ కబడ్డీ సీజన్‌-11 విజేతగా హర్యానా స్టీలర్స్‌
ప్రొ కబడ్డీ సీజన్‌-11 విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్‌ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో 32-23 తేడాతో పట్నా పైరేట్స్‌ను ఓడించి తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ జట్టులో శివమ్ 9, మహ్మద్ రెజా 7, వినయ్ 6 రైడ్ పాయింట్లతో అదరగొట్టారు. గత సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హర్యానా.. ఈ సీజన్‌లో విజేతగా నిలవడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్